Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మామిళ్లగూడెం యూపీహెచ్సీలో డీఎంహెచ్ఐవో తనిఖీ

Follow Udayam on Google
K. Venkatesh Sep 30, 2026 3:57 PM ఖమ్మంGeneral
మామిళ్లగూడెం యూపీహెచ్సీలో డీఎంహెచ్ఐవో తనిఖీ - Udayam
ఖమ్మం నగరంలోని మామిళ్లగూడెం యూపీహెచ్ సీని డీఎంహెచ్వో డాక్టర్ రామారావు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సాధారణ టీకాల ప్రక్రియ, ఓపీ, ల్యాబ్, వ్యాక్సినేషన్ రికార్డులను పరిశీలించారు. గర్భిణుల సంరక్షణలో భాగంగా ఏఎన్సీ రిజిస్ట్రేషన్ల శాతాన్ని పెంచాలని ఆదేశించారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కేంద్రాల్లో అందిస్తున్న సేవల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్డేట్ చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...