Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మామిడిగట్టులో రైతులకు ఖేత్ బచావోపై అవగాహన

Follow Udayam on Google
Harika Nov 04, 2026 4:39 PM మంచిర్యాలGeneral
మామిడిగట్టులో రైతులకు ఖేత్ బచావోపై అవగాహన - Udayam
మందమర్రి మండలం మామిడిగట్టులో బుధవారం వ్యవసాయశాఖ అధికారులు రైతులకు ఖేత్ బచావో అభియాన్‌పై అవగాహన కల్పించారు. సహజ ఎరువులతో నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచాలని ఏవో కిరణ్మయి సూచించారు. సుస్థిర పోషక యాజమాన్యాన్ని ప్రోత్సహించాలని, యాసంగిలో వరి సాగు తగ్గించి ఆరుతడి పంటలు వేయాలని కోరారు. కార్యక్రమంలో ఏఈవో రాజశేఖర్, రైతులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...