వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు అర్హులైన వారికి అందేలా కాంగ్రెస్ ప్రతి నాయకుడు, కార్యకర్త కష్టపడాలని నిర్మల్ నియోజకవర్గం ఇన్చార్జి కే శ్రీ హరి రావు పిలుపు నిచ్చారు.
శుక్రవారం మండలం లోని దిమ్మదుర్తి లో స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమం లో ఆయన పాల్గొన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను దశల వారీగా అమలు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్నారని తెలిపారు
Comments
Loading comments...

