Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాలల హక్కుల పరిరక్షణకు ఏకమవ్వాలి

Follow Udayam on Google
RR REDDY Aug 19, 2026 2:00 PM నిజామాబాద్General
మాలల హక్కుల పరిరక్షణకు ఏకమవ్వాలి - Udayam
ఆలూరు: మాలల హక్కుల పరిరక్షణకు సంఘటితంగా పోరాడాలని మాల కోఆర్డినేషన్ ఫోరం నాయకులు పిలుపునిచ్చారు. ఆలూరులో అగ్గు క్రాంతి ఆధ్వర్యంలో పోస్టర్ విడుదల చేసి, రోస్టర్ పాయింట్ విధానాన్ని వెంటనే సవరించాలని డిమాండ్ చేశారు. రోస్టర్ పాయింట్లపై చర్చించేందుకు ఈ నెల 23న ఆర్మూర్‌లో విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మాల సోదరులు, ప్రజాసంఘాల నాయకులు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు.

Comments

G
Loading comments...