వార్తలకు తిరిగి వెళ్లండి

కుబీర్ మండలం మాలేగాం గ్రామంలో కొత్తగా మంజూరైన రేషన్ కార్డులను శనివారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కుబీర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి, గ్రామ సర్పంచ్ లక్ష్మీబాయి ఆనంద్ లబ్ధిదారులకు రేషన్ కార్డులను అందజేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడంలో రేషన్ కార్డులు కీలకమని వివరించారు. కార్యక్రమంలో గ్రామస్థులు, నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

