Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాల అమరవీరుల దినోత్సవం ఘనంగా నిర్వహణ

Follow Udayam on Google
sreekanth patel Aug 11, 2026 6:23 PM మహబూబ్‌నగర్General
మాల అమరవీరుల దినోత్సవం ఘనంగా నిర్వహణ - Udayam
MBNR జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో మాల మహానాడు ఆధ్వర్యంలో మాల అమరవీరుల దినోత్సవం నిర్వహించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కానుగడ్డ యాదయ్య మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ రద్దు, రిజర్వేషన్ల పెంపు, మాలలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. మాలల సమస్యలను విస్మరిస్తే ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కృష్ణయ్య, వెంకట్రాములు, చెన్నయ్య, అశోక్, రవిబాబు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...