Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాకవరపాలెంలో అభివృద్ధి పనులకు శ్రీకారం

Follow Udayam on Google
Anuroop Oct 06, 2026 12:30 PM అనకాపల్లి General
మాకవరపాలెంలో అభివృద్ధి పనులకు శ్రీకారం - Udayam
మాకవరపాలెం మండలం ముషిడిపాలెం, చామంతిపురం గ్రామ పంచాయతీల్లో పల్లె పండగ–3.0లో భాగంగా పలు అభివృద్ధి పనులకు మంగళవారం శ్రీకారం చుట్టారు. మండల టీడీపీ అధ్యక్షుడు ఆర్‌వై. పాత్రుడు మాట్లాడుతూ, మంజూరైన నిధులు గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు. ప్రజలకు అవసరమైన పనులను ప్రాధాన్యంగా చేపట్టి గ్రామాలను అభివృద్ధి చేస్తామని ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...