వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రగుడులో మాజీ ఉపసర్పంచ్ బూర నాగరాజు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు.
విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ వారి కుటుంబ సభ్యులకు శనివారం రూ .5000 ఆర్థిక సహాయం అందించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

