వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ మాజీ సర్పంచుల సంక్షేమ సంఘం సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు మిర్యాల్కర్ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సిరిసిల్ల ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
తమ సమస్యలను గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం మాజీ సర్పంచుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిందన్నారు.
Comments
Loading comments...

