వార్తలకు తిరిగి వెళ్లండి

ఈపూరు మండలం బొమ్మరాజుపల్లి గ్రామ మాజీ సర్పంచ్ కొండవర్జు ఎర్రయ్య అనారోగ్యంతో నరసరావుపేటలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆసుపత్రికి వెళ్లి ఎర్రయ్యను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

