Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ సర్పంచ్ వెంకన్న మృతితో కంటతడి పెట్టిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
Saychi kumar Aug 26, 2026 9:34 AM కామరెడ్డిGeneral
మాజీ సర్పంచ్ వెంకన్న మృతితో కంటతడి పెట్టిన ఎమ్మెల్యే - Udayam
వర్ని మండలం తగిలేపల్లి గ్రామ మాజీ సర్పంచ్ మైసమ్ వెంకటేశ్వర్లు (వెంకన్న) హత్య ఘటన బాన్సువాడ నియోజకవర్గంలో విషాదాన్ని నింపింది. బుధవారం ఆయన మృతదేహాన్ని చూసి, అనుబంధాన్ని గుర్తు చేసుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కంటతడి పెట్టుకున్నారు. తగిలేపల్లిలో భావోద్వేగ వాతావరణం నెలకొంది.

Comments

G
Loading comments...