వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా జిల్లాలో తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురూ చర్చించినట్లు ఎంపీ తెలిపారు. స్థానిక ఎన్నికలపై ఫోకస్ పెట్టాలని సూచించారని తెలిపారు.ఈ కార్యక్రమంలో నెల్లిమర్ల వైసీపీ నేత గదల సన్యాసినాయుడు ఉన్నారు.
Comments
Loading comments...

