Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ సిఎం జగన్‌ను కలిసిన విజయానంద రెడ్డి

Follow Udayam on Google
s. j. dineshkumar Aug 20, 2026 8:58 PM చిత్తూరుGeneral
మాజీ సిఎం జగన్‌ను కలిసిన విజయానంద రెడ్డి - Udayam
తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని చిత్తూరు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త ఎంసీ విజయానంద రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...