Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ సైనికులకు భూమి కేటాయించాలి

Follow Udayam on Google
B RAJESH Aug 31, 2026 4:54 PM విజయనగరంGeneral
మాజీ సైనికులకు భూమి కేటాయించాలి - Udayam
మాజీ సైనికులకు భూమి కేటాయించాలని మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కిరణ్, గౌరవ అధ్యక్షుడు ఎం.రామినాయుడు డిమాండ్ చేశారు. బొబ్బిలి పాత కోట కార్యాలయంలో సర్వసభ్య సమావేశం జరిగింది. మాజీ సైనికులకు సులభతరంగా వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇళ్ల స్థలాలు, భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మాజీ సైనికులు కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందేలా పని చేస్తామన్నారు.

Comments

G
Loading comments...