Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ మంత్రి రావెలపై తీవ్ర ఆరోపణలు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 04, 2026 3:03 PM గుంటూరుGeneral
మాజీ మంత్రి రావెలపై తీవ్ర ఆరోపణలు - Udayam
మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు తమను గత నాలుగేళ్లుగా మానసికంగా వేధిస్తున్నారని రియల్ ఎస్టేట్ వ్యాపారి టైటస్ భార్య పిడపర్తి సుజయ ఆరోపించారు. స్థల వివాదంపై ఆయన చేసిన వ్యాఖ్యలను గురువారం మంగళగిరి ప్రెస్ క్లబ్‌లో ఖండించిన ఆమె, తమకేదైనా హాని జరిగితే రావెలదే పూర్తి బాధ్యతని స్పష్టం చేశారు. ఆధారాలు లేని ఆరోపణలు చేయడం సరికాదని ఆమె హితవు పలికారు.

Comments

G
Loading comments...