వార్తలకు తిరిగి వెళ్లండి

రాప్తాడు మండలం వెంకటాపురం గ్రామంలో మాజీ మంత్రి పరిటాల రవి జయంతి కార్యక్రమాన్ని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా నిర్వహించారు. ముందుగా పరిటాల రవి ఘాటు వద్ద పరిటాల సునీత కుటుంబ సభ్యులతో కలిసి పూలమాలవేసి నివాళులర్పించారు.
అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా పరిటాల సేవలను గుర్తుచేసుకున్నారు. ఆయన ఆశయాలను కొనసాగించడానికి తామెప్పుడూ ముందుంటామన్నారు.
Comments
Loading comments...

