Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ మంత్రి మాతృమూర్తి కన్నుమూత

Follow Udayam on Google
T. SRINU BABU Aug 16, 2026 9:56 PM పల్నాడుGeneral
మాజీ మంత్రి మాతృమూర్తి కన్నుమూత - Udayam
మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి మాతృమూర్తి కాసు శేషమ్మ ఆదివారం అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె మృతి పట్ల కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు తీవ్ర విషాదం వ్యక్తం చేశారు. శేషమ్మ మృతి విషయం తెలుసుకున్న పలువురు ప్రముఖులు కాసు కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కాసు శేషమ్మకు కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు నివాళులర్పించారు.

Comments

G
Loading comments...