Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ మంత్రి చంద్రశేఖర్ నివాసంలో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు

Follow Udayam on Google
Anjaiah kindoddy Aug 28, 2026 8:30 PM వికారాబాద్General
మాజీ మంత్రి చంద్రశేఖర్ నివాసంలో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు - Udayam
మాజీ మంత్రి వర్యులు డాక్టర్ ఏ. చంద్రశేఖర్ నివాసంలో రాఖీ పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కాచెల్లెళ్లు ఆయనకు రాఖీలు కట్టి, పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ ఏ. చంద్రశేఖర్ మాట్లాడుతూ రాఖీ పౌర్ణమి అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, అనుబంధానికి ప్రతీక అని అన్నారు. రాఖీ కేవలం ఒక దారం కాదని, జీవితాంతం ఒకరికి ఒకరు అండగా నిలుస్తామనే నమ్మకానికి ప్రతీక అని పేర్కొన్నారు

Comments

G
Loading comments...