Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ కాంగ్రెస్ అభ్యర్థి మృతి పట్ల టీపీసీసీ చీఫ్ సంతాపం..

Follow Udayam on Google
Girish Bidkar Aug 14, 2026 6:00 PM హైదరాబాద్General
మాజీ కాంగ్రెస్ అభ్యర్థి మృతి పట్ల టీపీసీసీ చీఫ్ సంతాపం.. - Udayam
చార్మినార్ మాజీ కాంగ్రెస్ అభ్యర్థి మనోజ్ ప్రసాద్ సేఠి మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. సేఠి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...