వార్తలకు తిరిగి వెళ్లండి

గత రెండు రోజుల క్రితం మృతి చెందిన విజయనగరం జిల్లా గరివిడి మండలం గెడ్డపువలస గ్రామానికి చెందిన మాజీ MPP కొనిసి కృష్ణంనాయుడు కుటుంబాన్ని బుధవారం MLC బొత్స సత్యనారాయణ పరామర్శించారు.
30 ఏల్లుగా ప్రజా జీవితంలో కొనసాగుతూ.. వివిధ పదవులు నిర్వహించిన కృష్ణంనాయుడుతో ఆయనకి ఉన్నా సుదీర్హమైన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.అనంతరం కృష్ణంనాయుడు భార్య, కుమారుడికి ఓదార్చారు. పార్టీ పరంగా అండగా ఉంటామన్నారు.
Comments
Loading comments...

