Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ ఎమ్మెల్యేతో చర్చించిన డీఎస్పీ

Follow Udayam on Google
Saychi kumar Aug 22, 2026 9:05 AM కామరెడ్డిGeneral
మాజీ ఎమ్మెల్యేతో చర్చించిన డీఎస్పీ - Udayam
మల్కాపూర్ లో పోలీసుల అదుపులో ఉన్న గ్రామ యువకులను పరామర్శించేందుకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్తో డీఎస్పీ ఎస్. శ్రీనివాసరావు మాట్లాడారు. ఎలాంటి ఆందోళనకు రాలేదని, గాయపడిన వారి పరామర్శకు వచ్చానని మాజీ ఎమ్మెల్యే డీఎస్పీకి వివరించారు. యువకులను పోలీస్ స్టేషన్ నుంచి గ్రామానికి పంపే వరకు వెళ్లేది లేదన్నారు. పరిస్థితులు అదుపు తప్పకుండ సంయమనం పాటించి మాజీ ఎమ్మెల్యే వెళ్లిపోయారు.

Comments

G
Loading comments...