వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు శనివారం వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రెస్మీట్లో ఆయన ప్రకటించారు.
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో వైసీపీ అధిష్ఠానం ఆయన్ను నిన్న సస్పెండ్ చేయగా, ఆ మరుసటి రోజే ఆయన పార్టీని వీడటం గమనార్హం.
Comments
Loading comments...

