Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ ఎమ్మెల్యే కు పితృవియోగం

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 18, 2026 10:58 AM నాగర్ కర్నూల్General
మాజీ ఎమ్మెల్యే కు పితృవియోగం - Udayam
కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి తండ్రి, డీసీసీబీ డైరెక్టర్ బీరం లక్ష్మారెడ్డి (83) అనారోగ్యంతో హైదరాబాద్ ‌లో కన్నుమూశారు. ఆయన పార్థివదేహాన్ని కొల్లాపూర్‌కు తరలించగా, నేడు మధ్యాహ్నం స్వగ్రామం సింగోటంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. లక్ష్మారెడ్డి మృతితో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Comments

G
Loading comments...