Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి నూతన గృహ ప్రవేశంలో పాల్గొన్నారు

Follow Udayam on Google
Syed Farooq Aug 15, 2026 7:37 PM మహబూబ్‌నగర్General
మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి నూతన గృహ ప్రవేశంలో పాల్గొన్నారు - Udayam
దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట మండలం రామనంతపురం గ్రామ మాజీ ఎంపిటిసి ఏశామోని శాంతమ్మ రాములు కుమారుడు, పరుశురామ్ సోదరుడు శ్రీనివాస్ నూతన గృహ ప్రవేశం వాస్తుపూజ కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గ్రామంలో ఏశామోని ఎల్లస్వామి గృహమును సందర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...