వార్తలకు తిరిగి వెళ్లండి

నిరుద్యోగ యువత సమస్యల పరిష్కారం కోసం కల్వకుర్తి కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం కల్వకుర్తి పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ భారీ ర్యాలీ నిర్వహించారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల, జాబ్ క్యాలెండర్ అమలు, యూత్ డిక్లరేషన్ హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. దీంతో పట్టణం గులాబీ మాయమైంది.
Comments
Loading comments...

