వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రస్థాయిలో మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహనలో సిరిసిల్ల జిల్లా రెండో స్థానంలో నిలిచింది. జూన్ 22 - 26 వరకు నిర్వహించిన అవగాహన వారోత్సవాల్లో పాఠశాలలు, కళాశాలల్లో విస్తృత కార్యక్రమాలు చేపట్టారు. జిల్లా పోలీసుల కృషిని రాష్ట్ర EAGLE బృందం అభినందించింది. జిల్లాను డ్రగ్స్ రహితంగా మార్చడమే లక్ష్యమని ఎస్పీ మహేష్ బి.గితే తెలిపారు.
మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రజలు, తల్లిదండ్రులు, యువత సహకరించాలన్నారు.
Comments
Loading comments...

