Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు

Follow Udayam on Google
T. SRINU BABU Sep 09, 2026 7:13 PM పల్నాడుGeneral
మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు - Udayam
నరసరావుపేటలోని NEC కళాశాలలో మహిళా దిశా సీఐ అశోక్ ఆధ్వర్యంలో బుధవారం బాలికలు, మహిళల భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. 400 మంది విద్యార్థినులకు మాదకద్రవ్యాల నిర్మూలన, రోడ్డు భద్రత, సైబర్ నేరాలు, ర్యాగింగ్, మానవ అక్రమ రవాణా గురించి వివరించారు.

Comments

G
Loading comments...