Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాదీ చిన్నశ్రీను బాటే ... పలువురు వైసీపీకి రాజీనామా

Follow Udayam on Google
Satyanarayana Patnaik Oct 04, 2026 12:56 PM విజయనగరంGeneral
మాదీ చిన్నశ్రీను బాటే ... పలువురు వైసీపీకి రాజీనామా - Udayam
మాదీ చిన్న శ్రీను బాటే అంటు పలువురు వైసీపీకి రాజీనామా చేశారు. ఆదివారం చీపురుపల్లిలోని మజ్జి శ్రీనివాసరావు క్యాంప్‌ ఆఫీసులో పలువురు నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మేరకు గుజ్జంగివలస మాజీ సర్పంచ్‌ అప్పల నరసయ్య, మాజీ MPTC అప్పలరాజు తమ రాజీనామాలను ప్రకటించారు. వీరితో పాటు చోడవరం నుంచి 30 మంది, జమ్ము 30 మంది, పోలయ్యవలస 20 మంది పార్టి మారుతున్నట్లు తెలిపారు.చిన్న శ్రీను బాటలో నడుస్తామన్నారు.

Comments

G
Loading comments...