వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరిఖని దుర్గానగర్‌లో నిర్వహించిన ప్రతినిధుల సమావేశంలో మాదిగ లాయర్స్ ఫెడరేషన్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
జిల్లా అధ్యక్షుడిగా జూపాక వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శులుగా ఆసంపల్లి రవీందర్, గడ్డం సునీల్, అధికార ప్రతినిధిగా మహేందర్ నియమితులయ్యారు. కార్యక్రమంలో రాష్ట్ర గవర్నమెంట్ ప్లీడర్ జయకర్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

