వార్తలకు తిరిగి వెళ్లండి

మాధవ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB) పనులు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ నగర అభివృద్ధి కమిటీ మంగళవారం ధర్నా నిర్వహించింది. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో పనులు నత్తనడకన సాగుతున్నాయని కమిటీ గౌరవాధ్యక్షుడు దీకొండ యాదగిరి ఆరోపించారు.
రోజూ 42 నుంచి 50 రైళ్లు రాకపోకలు సాగించడంతో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతోందని ఆయన తెలిపారు.
Comments
Loading comments...

