వార్తలకు తిరిగి వెళ్లండి

మాచవరం పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న చెరువు గుర్రపుడెక్కతో పూర్తిగా నిండిపోయి అసలు అక్కడ చెరువు ఉందో లేదో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్యపై ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పంచాయతీ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి గుర్రపుడెక్కను తొలగించి, చెరువును పునరుద్ధరించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

