వార్తలకు తిరిగి వెళ్లండి

మాచవరం మండలంలో గురువారం జరగనున్న జడ్పీటీసీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల RO ఆర్.వీ.వీ. సుబ్బారావు తెలిపారు. మండలంలోని 58 పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రిని పోలింగ్ సిబ్బందికి పంపిణీ చేస్తున్నట్లు బుధవారం వెల్లడించారు.
కట్టుదిట్టమైన భద్రత నడుమ ఎన్నికలు నిర్వహిస్తామని, ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
Comments
Loading comments...

