Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాచవరంలో 162 పోలింగ్ కేంద్రాల గుర్తింపు

Follow Udayam on Google
T. SRINU BABU Sep 01, 2026 9:57 PM పల్నాడుGeneral
మాచవరంలో 162 పోలింగ్ కేంద్రాల గుర్తింపు - Udayam
మాచవరం మండలంలోని 15 గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న 162 వార్డులకు గాను మొత్తం 162 పోలింగ్ కేంద్రాలను గుర్తించినట్లు ఎంపీడీవో విష్ణు చిరంజీవి మంగళవారం తెలిపారు. ఆయా కేంద్రాల్లో ఓటర్లకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఆయన వివరించారు. ఈ పోలింగ్ కేంద్రాల జాబితాను పంచాయతీ కార్యాలయాలతో పాటు ఎంపీడీవో కార్యాలయ నోటీస్ బోర్డులలో అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...