Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాచర్లలో విద్యార్థుల భారీ తిరంగా ర్యాలీ

Follow Udayam on Google
T. SRINU BABU Aug 13, 2026 3:39 PM పల్నాడుGeneral
మాచర్లలో విద్యార్థుల భారీ తిరంగా ర్యాలీ - Udayam
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మాచర్ల పట్టణంలో వివిధ కళాశాలల విద్యార్థులు 'హర్ ఘర్ తిరంగా' ర్యాలీని గురువారం ఘనంగా నిర్వహించారు. పార్క్ సెంటర్ నుంచి అంబేడ్కర్ సెంటర్ మీదుగా ఆర్టీసీ బస్టాండ్ కూడలి వరకు జాతీయ జెండాలతో, 'వందేమాతరం' నినాదాలు చేస్తూ సాగారు. అనంతరం బస్టాండ్ సెంటర్‌లో భారీ మానవహారంగా ఏర్పడి మహనీయులను స్మరించుకున్నారు.

Comments

G
Loading comments...