వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్టీసీ ప్రయాణికులకు నాణ్యమైన, మెరుగైన సేవలు అందించేందుకు అందరూ కలిసికట్టుగా పని చేయాలని మాచర్ల డిపో మేనేజర్ సుచరిత మార్గరెట్ పిలుపునిచ్చారు.
మంగళవారం విలేకరులతో మాట్లాడిన ఆమె, ప్రయాణికుల భద్రతకే మొదటి ప్రాధాన్యమని స్పష్టం చేశారు. బస్సుల్లో ప్రయాణికులతో డ్రైవర్లు, కండక్టర్లు మర్యాదగా, స్నేహపూర్వకంగా వ్యవహరించాలని సూచిస్తూ, డిపోను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు.
Comments
Loading comments...

