వార్తలకు తిరిగి వెళ్లండి

మాచారెడ్డిలో నూతనంగా మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నిర్మాణ స్థలాల్లో మార్క్‌ఔట్ నిర్వహించారు. సర్పంచ్ పాతూరి సంతోష్‌రెడ్డి, పంచాయతీ పాలకవర్గ సభ్యులు స్థలాలను పరిశీలించి ఇంటి నిర్మాణానికి అవసరమైన కొలతలు వేశారు.
లబ్ధిదారులు నిర్మాణ పనులను త్వరగా ప్రారంభించి ఇళ్లను పూర్తి చేసుకోవాలని సర్పంచ్ సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి హర్షిత్, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

