Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మా పోరాటం పోలీసులతో కాదు : మాజీ మంత్రి ధర్మాన

Follow Udayam on Google
RAGHU Aug 07, 2026 10:22 AM శ్రీకాకుళంGeneral
మా పోరాటం పోలీసులతో కాదు : మాజీ మంత్రి ధర్మాన - Udayam
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటం పోలీసులతో కాదని,పోలీసు వ్యవస్థను రాజకీయ స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్న ప్రభుత్వ విధివిధానాలపై అని మాజీ మంత్రి, వైసీపీ పార్టీ సీనియర్ నాయకుడు ధర్మాన ప్రసాదరావు అన్నారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు వ్యవస్థను రాజకీయ ప్రయోజనాల కోసం నిర్వీర్యం చేసే హక్కు ఎవరికీ లేదని గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

Comments

G
Loading comments...