వార్తలకు తిరిగి వెళ్లండి

గుండెపోటుతో మృతి చెందిన నటి పావలా శ్యామల అంత్యక్రియలను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ బాధ్యతలను తాను దగ్గరుండి పర్యవేక్షిస్తానని నటి కరాటే కళ్యాణి తెలిపారు.
రేపు ఉదయం వనస్థలిపురం శ్మశానవాటికలో అంతిమ సంస్కారాలు జరగనున్నట్లు వెల్లడించారు. అనారోగ్యంతో ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్యామల కుమార్తెకు కూడా సహాయం అందిస్తామని పేర్కొన్నారు.
Comments
Loading comments...
