Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మా అమ్మను ఎందుకు ఇంత అవమానించారు

Follow Udayam on Google
madhu Sep 06, 2026 11:06 AM ములుగుGeneral
మాజీ మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత భావోద్వేగానికి గురయ్యారు. తన తల్లిని అవమానించడంపై కన్నీళ్లు పెట్టుకున్నారు. తాను మాట్లాడిన మాటల్లో తప్పేమీ లేదని, తప్పు ఉంటే తనపై చర్యలు తీసుకోవాల్సిందని అన్నారు. తన తల్లి శాఖలో అవినీతి జరగలేదని పేర్కొన్నారు. కొండా సురేఖ, ఆమె భర్త కాంగ్రెస్‌లోనే కొనసాగుతారని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...