Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మా అభ్యర్థులను చంపాలని చూస్తున్నారు: అమర్నాథ్

Follow Udayam on Google
Harika Oct 16, 2026 2:45 PM అమరావతిGeneral
మా అభ్యర్థులను చంపాలని చూస్తున్నారు: అమర్నాథ్ - Udayam
స్థానిక ఎన్నికలు సక్రమంగా జరిగే పరిస్థితులు కనిపించడం లేదని వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ అన్నారు. పుంగనూరు, రాయచోటి ఘటనలే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. తమ అభ్యర్థులను చంపాలని చూస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబులా పోటీ చేయకుండా పారిపోయే ప్రసక్తే లేదని, వైఎస్ జగన్ తమ వెనుక ఉన్నారని అమర్నాథ్ అన్నారు. అన్నింటికీ తెగించి ఎన్నికల బరిలోకి దిగుతున్నామని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...