Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గేయరచయిత బళ్ల సరస్వతికి అమెరికా సంస్థ అవార్డు

Follow Udayam on Google
Udayam Desk Sep 08, 2026 12:13 PM జనగామ General
గేయరచయిత బళ్ల సరస్వతికి అమెరికా సంస్థ అవార్డు - Udayam
కట్కూర్‌ గ్రామానికి చెందిన రిటైర్డ్‌ ఉపాధ్యాయురాలు, గేయరచయిత బళ్ల సరస్వతికి అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన నార్త్‌ అమెరికన్‌ పద్మశాలి అసోసియేషన్‌ (ఎన్‌ఏపీఏ) అవార్డుకు ఆమె ఎంపికయ్యారు. ఈ నెల 12న అవార్డు అందుకోనున్నట్లు ఆమె కుమారులు తెలిపారు. ఆమె రచించిన ‘చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా..’ గేయం ప్రభుత్వ పాఠ్యపుస్తకాల్లో పాఠ్యాంశంగా ఉంది.

Comments

G
Loading comments...