వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా క్రీడల 12వ రోజు భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. స్క్వాష్‌లో అనాహత్ సింగ్ జట్టు కాంస్య పతకం సాధించగా.. రెజ్లర్ నితేశ్ ఫైనల్‌కు చేరాడు. మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో భారత ఆర్చర్ చికితా తణిపర్తి క్వార్టర్‌ఫైనల్లో ఓడింది.
మరోవైపు మహిళల కాంపౌండ్ ఆర్చరీలో భారత్‌కు నిరాశ ఎదురైంది. పాకిస్థాన్ చేతిలో భారత జట్టు ఓటమి పాలైంది. Day 12లో భారత్ పతకాల కోసం పోటీపడుతోంది.
Comments
Loading comments...

