వార్తలకు తిరిగి వెళ్లండి

సమాజానికి విశిష్ట సేవలందించిన ప్రతిభావంతులు, సేవా రంగాల్లో కృషి చేసిన వారికి లూసియానా యూనివర్సిటీ (అమెరికా) ఆధ్వర్యంలో 2026 సంవత్సరానికి గౌరవ డాక్టరేట్ అవార్డులతో పాటు డాక్టర్ భీమ్ రావ్ అంతర్జాతీయ అవార్డ్, లార్డ్ బుద్ధ అంతర్జాతీయ అవార్డులను ప్రదానం చేయనున్నట్లు రాష్ట్ర కోఆర్డినేటర్ డా.కాయితి శంకర్ తెలిపారు.
ఈ కార్యక్రమం సెప్టెంబర్ 6న మహారాష్ట్రలోని పూణేలో నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...

