వార్తలకు తిరిగి వెళ్లండి

వెలుగోడు మండలంలో కురుస్తున్న వర్షాలతో వరి పంటలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. ఆశించిన స్థాయిలో వానలు పడటంతో పంటలు ఏపుగా పెరుగుతుండగా, చేలన్నీ పచ్చటి తివాచీలా కనిపిస్తున్నాయి.
వర్షాలతో భూగర్భ జలాలు పెరిగి బావులు, బోరుబావుల్లో నీటి మట్టాలు పుంజుకున్నాయి. దీంతో వరి సాగు చేసిన రైతులు హర్షం వ్యక్తం చేస్తూ, కొత్త ఆశలు పెట్టుకున్నారు.
Comments
Loading comments...

