వార్తలకు తిరిగి వెళ్లండి
కోడింగ్‌లో తిరుపతి పిల్లకు లక్

గూగుల్ సమ్మర్ ఆఫ్ కోడ్ పోటీలో తిరుపతికి చెందిన 19 ఏళ్ల సోనికా చౌదరి ఎంపికైంది. 130 దేశాల నుండి 15 వేల మంది పోటీపడగా, కేవలం 1100 మందిలో ఒకరిగా నిలిచి సీడీఎల్‌ఐ సంస్థలో ఇంటర్న్‌షిప్ సాధించింది.
ఈ ప్రాజెక్టు ద్వారా 1500 డాలర్ల స్టైపెండ్ అందుకోనుంది. భవిష్యత్తులో సొంత సంస్థను ప్రారంభించడమే తన లక్ష్యమని సోనిక వెల్లడించింది.
Comments
Loading comments...