వార్తలకు తిరిగి వెళ్లండి

తూ.గో. జిల్లాలో LPG వినియోగదారులు ఆగస్టు 15లోపు పెండింగ్ eKYC పూర్తి చేయాలని జిల్లా పౌర సరఫరాల అధికారి వి. పార్వతి తెలిపారు. కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఇది తప్పనిసరి అన్నారు.
వినియోగదారులకు ఎటువంటి అంతరాయం లేకుండా నిరంతరం గ్యాస్ సరఫరా అందిస్తామని ఆమె స్పష్టం చేశారు.
Comments
Loading comments...

