Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తక్కువ ధరకు బియ్యం విక్రయ కేంద్రాలు

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Aug 04, 2026 4:16 PM ప్రకాశం General
తక్కువ ధరకు బియ్యం విక్రయ కేంద్రాలు - Udayam
బియ్యం ధరల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ ప్రోగ్రాం కింద ప్రకాశం జిల్లాలో 24 బియ్యం విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. కుటుంబానికి నెలకు 10 కిలోలు విక్రయించనున్నారు. సూపర్ ఫైన్ బియ్యం కిలో రూ.52, బీపీటీ స్టీమ్ రూ.52, బీపీటీ ముడి బియ్యం రూ.50కు విక్రయించనున్నారు. మార్కాపురం జిల్లాలోనూ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.

Comments

G
Loading comments...