వార్తలకు తిరిగి వెళ్లండి

సుహాస్, సూరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘మండాడి’ నుంచి ‘తెలుసా నీకే పిల్లా’ ప్రేమగీతాన్ని చిత్రబృందం విడుదల చేసింది. మహిమా నంబియార్ కథానాయికగా నటిస్తున్నారు. మధీమారన్ పుగళేంది ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా కృష్ణ తేజస్వీ, రేష్మా శ్యామ్ ఆలపించారు. జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతం సమకూర్చారు.
Comments
Loading comments...

