Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూ యజమానులకు లాటరీ: ఎకరా ఇస్తే రూ. 5 కోట్ల ప్లాట్

రాజేష్ కుమార్ Jun 30, 2026 7:06 AM హైదరాబాద్ 4 viewsabout 4 hours ago
భూ యజమానులకు లాటరీ: ఎకరా ఇస్తే రూ. 5 కోట్ల ప్లాట్ - Udayam Digital
ల్యాండ్ పూలింగ్ స్కీమ్ (LPS) ద్వారా భూములు ఇచ్చే యజమానులకు భారీ ఆర్థిక ప్రయోజనం కలగనుంది. ఈ పథకం కింద ఒక ఎకరా భూమిని ప్రభుత్వానికి అప్పగిస్తే, దానికి బదులుగా 1,740 గజాల అభివృద్ధి చేసిన ప్లాట్‌ను కేటాయిస్తారు. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం గజం కనీసం రూ. 30 వేలుగా లెక్కించినా, ఆ ప్లాట్ విలువ రూ. 5 కోట్లకు పైగానే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Comments

G
Loading comments...