Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రేటర్ హైదరాబాద్ జనాభా విస్ఫోటనం

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Jun 30, 2026 2:57 PM హైదరాబాద్General
గ్రేటర్ హైదరాబాద్ జనాభా విస్ఫోటనం - Udayam
కేంద్ర జనగణన ప్రాథమిక అంచనాల ప్రకారం తెలంగాణలో ప్రస్తుతం 1.14 కోట్ల కుటుంబాలతో మొత్తం జనాభా 4.35 కోట్లు దాటింది. 2011తో పోలిస్తే రాష్ట్రంలో కుటుంబాల సంఖ్య 31 లక్షలు, జనాభా 85 లక్షలు పెరిగింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 36 లక్షల కుటుంబాలు ఉండగా, ఇక్కడి జనాభా గోవా రాష్ట్రాన్ని మించిపోయింది. కాగా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుండి వలసల కారణంగా అక్కడ కుటుంబాల సంఖ్య 5.65 లక్షలకు తగ్గింది.

Comments

G
Loading comments...